ఫేస్బుక్
ప్రముఖ టెలికాం
సంస్థ రిలయన్స్ జియోలో 9.99 శాతం పెట్టుబడి పెట్టింది. ఈ డీల్ విలువ రూ.
43,574 కోట్లు. ఇందుకు సంబంధించి #facebook&Reliance
Jio ప్రకటన విడుదల చేశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యొక్క డిజిటల్
ఇండియా మిషన్ను
సాకారం చేసేందుకు ఈ డీల్ తోడ్పడనుంది.