ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1403 కి చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కొత్తగా 71 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు.నిన్నటి ఉదయం 9 నుండి ఈ రోజు ఉదయం 9 కాళ్ళ కేసుల సంఖ్య 1403 కు చేరుకుంది .నిన్న ఒక్క రోజే 6497 పరీక్షలు జరిపారు . ఇప్పటివరకు రాష్ట్రంలో 94,558 శాంపిల్స్ ను పరీక్షించారు.
కరోనా వెబ్సైటు:https://www.mygov.in/covid-19/
కొత్త కేసుల వివరాలు జిల్లా వారీగా :
కర్నూలు 43కృష్ణాలో 10
గుంటూరు 4
కడప 4
అనంతపురం 3
చిత్తూరు 3
ఈస్ట్-నెల్లూరు 2
టాప్ 3 జిల్లాలు :
కర్నూలు 386గుంటూరు 287
కృష్ణా 246
Tags :#andhra pradesh corona cases,#andhra pradesh coronavirus,#andhra pradesh corona cases distrctwise,#andhra pradesh corona,#andhra pradesh coronavirus cases,#andhra pradesh corona cases today,#andhra pradesh corona cases list,#andhra pradesh corona cases update