About Me

header ads

భారత్లో ప్రమాదకరంగా మారిన కరోనా మహమ్మారి ?







భారత్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,490 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఇప్పటి వరకు భారత్లో కరోనా పాజిటివ్ సంఖ్య 24,942కు చేరింది . గడచిన 24 గంటల్లో 56 మంది మరణాల నమోదయ్యాయి. ఈ రోజు కీ మొత్తం మరణాల సంఖ్య 779. మహారాష్ట్ర లో అధికంగా 301  మంది  కాగా  తరువాతి  స్థానం లో గుజరాత్‌ 127 మరియు మధ్యప్రదేశ్‌  92 లు  ఉన్నాయి