About Me

header ads

తెలంగాణ రాష్ట్రంలో 983 కరోనా కేసులు


తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 983కు చేరుకుంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగం హైదరాబాద్‌, సూర్యాపేట, జోగులాంబ-గద్వాల, వికారాబాద్జిల్లాల్లో నమోదైనవే.గ్రేటర్హైదరాబాద్లో మొత్తం 485 కేసులు. సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం వరకు 83 కేసులు. జోగులాంబ-గద్వాల జిల్లాలో మొత్తం 49 కేసులు, వికారాబాద్లో జిల్లాలో ఇప్పటి వరకు 38 కేసులు.