ఏపీలో ఒక్కసారిగా 61 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో కరోనా కేసులు వెయ్యి దాటాయి.
ఈసారి కృష్ణా జిల్లా  నుంచి 25 పాజిటివ్ కేసులు ,కర్నూలు జిల్లా  నుంచి కొత్తగా 14 కేసులు 
బయటపడ్డాయి.శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి 3 పాజిటివ్ కేసులు వెలుగుజూశాయి.
రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరింది.
రాష్ట్రం నుంచి 26 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.